-->

ఆంధ్ర ప్రదేశ్‌లో మీరు మిస్ చేయకూడని 10 దేవాలయాలు

1. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం

               వినాయక దేవాలయం లేదా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన చిత్తూరు జిల్లాలోని కాణిపాకంలో నెలకొని ఉన్న హిందూ వినాయక దేవాలయం. ఇది చిత్తూరు నుండి 11 కి.మీ దూరంలోనూ, తిరుపతి నుండి 68 కి.మీ దూరంలోనూ ఉంది.

Temple


2. శ్రీ వెంకటేశ్వర దేవాలయం, తిరుమల

        తిరుమల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలోని తిరుపతి పట్టణానికి ఆనుకొని ఉన్న కొండలపై గల హిందూ పుణ్యక్షేత్రం. ఇక్కడ గల వెంకటేశ్వర ఆలయం ఒక హిందూ ఆలయం. ఈ ఆలయం విష్ణువు రూపమైన వెంకటేశ్వరుడికి అంకితం చేయబడింది.ప్రపంచంలోని అత్యంత పవిత్రమైన మరియు సంపన్నమైన దేవాలయాలలో ఒకటి.

Tirumala



Post a Comment

0 Comments